ఈరోజు రంగులరాట్నం సీరియల్ వీడియో మే 31వ తేదీ - Serial Galata

Serial galata blog lo motham serial ki sambandinchinavi anni review cheyabadunu

  • I love Rangula Ratnam serial
  • I like to read blogs
  • I like to watch movies sometimes only

Monday, 30 May 2022

ఈరోజు రంగులరాట్నం సీరియల్ వీడియో మే 31వ తేదీ

 నమస్కారం మిత్రులారా అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు మనం రంగులరాట్నం సీరియల్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం రండి మీరు ఈరోజు జరిగిన ఎపిసోడ్ లో ఏం జరిగింది అని తెలుసుకోవాలి అని ఎంతో ఆదర్శంగా ఉంటారు కదా.


 అయితే ఈ రోజు రంగులరాట్నం ఎపిసోడ్ ఎలా జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం రండి మీరు మా బ్లాగ్ ని ఫస్ట్ టైం చూస్తుంటే కచ్చితంగా ఫాలో అవ్వండి.


 ఈరోజు రంగులరాట్నం సీరియల్లో అరుగు చాలా కోపంగా ఉంటారు రఘు చెల్లికి ఇష్టం లేని పెళ్లి చేస్తున్నందున వాల్ వరకు కి చాలా చాలా బాధగా ఉంది అంది. అరకు వాళ్ళ తల్లిదండ్రులు చేస్తున్న తప్పును వాళ్ళు ప్రశ్నించడానికి రఘు వాళ్ళ ఇంటికి వచ్చాడు.

రంగుల రాట్నం సీరియల్ ఎపిసోడ్ 

వర్షకి ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని తెలుసుకొని శంకర్ ప్రసాద్ ని చాలా కోపంగా అడుగుతాడు రఘు. కానీ శంకర్ ప్రసాద్ మరియు పూర్ణ ఇద్దరూ మహేశ్వరి మాయలు ఉన్నారని తెలుసుకుని చాలా కోపంగా మాట్లాడుతాడు.


 రఘు శంకర్ ప్రసాద్ కి మంచిది కాదు వర్షాన్ని ఆకాష్ కి ఇచ్చి పెళ్లి చేయడం మంచిది కాదు అని చెప్తాడు ఒకవేళ పెళ్లి జరిగితే వర్ష జీవితం నాశనమవడం ఖచ్చితం అని రఘు చెప్తాడు. కానీ శంకర్ ప్రసాద్ మాత్రం మా ఇంటి విషయంలో కి తలదూర్చడానికి నీకు ఏముంది అని రఘు ని ఇంటి నుంచి వెళ్ళిపొమ్మని తోసేసాడు.

 అప్పుడు వరకు నేరుగా మహేశ్వరి మరియు చక్రవర్తి ఉన్న ఇంటి దగ్గరికి అక్కడ నిలదీయడం జరుగుతుంది. మీరు నా పెళ్లి సీతతో జరగకుండా ఎన్నో కుట్రలు చేసినా కూడా నేను ఎలాంటి రియాక్ట్ అవలేదు. నా పెళ్లి సీతతో జరగడం మీరు ఆపడం మీకు కాలేదు అందుకే అయినా మీకు బుద్ధి రాలేదు. గట్టిగా చెప్పాడు రఘు కానీ మహేశ్వరి చక్రవర్తి ఏమి తెలియనట్టు గా నటిస్తారు.


 రఘు కొత్త సేపటికి వెళ్ళిపోయిన తర్వాత మహేశ్వరి కచ్చితంగా ఈ పెళ్లి జరిగే వరకు నేను అని చెప్తుంది కానీ చక్రవర్తికి ఏదో భయం వేస్తోంది. అప్పటికి కూడా మహేశ్వరి పట్టువదలకుండా ఈ పెళ్లి జరిగేలా నేను చూస్తాను అని చెప్తుంది.

రంగులరాట్నం సీరియల్ 

 కొంతసేపటికి కీర్తి మరియు వాళ్ళ అమ్మ సూర్యం జానకి దగ్గరికి వస్తారు. కీర్తి పాప సూర్యం మరియు జానకిని ఇద్దరిని ఎంతో అనురాగంతో మరియు ఆప్యాయంగా పిలుస్తుంది. కీర్తి దేవరాజ్ కూతురు అని పాపం సూర్యమ్ఖి తెలియదు.

Rangula Ratnam serial eroju episode, rangula ratnam serial, rangula ratnam,


 కీర్తి మరియు వాళ్ళ అమ్మ జానకి మరియు సూర్యముఖి మంచి బట్టలు తీసుకొని వచ్చి వారికి ఇవ్వడం జరుగుతుంది కానీ వాళ్ళు ఇవన్నీ ఎందుకు అని చెప్తాను. అప్పుడు మా కీర్తి పాప ఇంట్లో ఆనందంగా తిరుగుతుంది అంటే దానికి కారణం మీరే అని కీర్తి వాళ్ళ అమ్మ సూర్యం తో చెప్తుంది. కి మేము ఈ బట్టలను మీకు ఇవ్వడం జరుగుతుంది అని చెప్తుంది. కీర్తి ఆ పట్టు బట్టలను తీసుకుని జానకీ మరియు సూర్యం కి ఇచ్చే ఆశీర్వాదం తీసుకుంటుంది.


 కీర్తి పాపా సూర్య కొంచెం కోపంగా మాట్లాడుతుంది. ఎందుకంటే వీళ్లు జానకి మరియు సూర్యం ఇంటికి వెళ్తారు మీరు కూడా అమ్మ ఇంటికి రావాలని కీర్తి పాపా తెలుస్తుంది అప్పుడు సూర్యం తప్పకుండా వస్తాను తల్లి అని చెప్తాడు.


 ఇంతలోనే శంకర్ ప్రసాద్ కూడా లేనటువంటి swapna ని కలవడానికి తన స్నేహితురాలు వాళ్ళ ఇంటికి వస్తుంది. ఆ సమయంలో పూర్ణ మొత్తం ఇంటిని శుభ్రపరిచి ఉంటుంది అప్పుడు poorna ని చూసి స్వప్న ఫ్రెండు చాలా గిల్టీగా ఫీల్ అవుతుంది.

 స్వప్న ఫ్రెండు పూర్ణ కి స్వప్న ఫ్రెండ్ ని నేను అని చెప్పి పూర్ణ అప్పుడు స్వప్నాన్ని తెలుస్తుంది అప్పుడు పైన ఉన్న స్వప్న వచ్చి తన ఫ్రెండ్ అని పలకరిస్తుంది. అప్పుడు పూర్ణ మీరు మాట్లాడుతూ ఉండండి నేను వెళ్లి కాఫీ తీసుకుని వస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లి పోతుంది. వెళ్లిపోయాక స్వప్న వాళ్ళ ఫ్రెండ్ ఇలా ఉంటుంది.

 ఏంటి మీ పని మనిషి కూడా నీకు విలువ ఇవ్వాలా తన చులకనగా మాట్లాడుతుంది స్వప్న వాళ్ళ ఫ్రెండ్. నువ్వు శంకర్ ప్రసాద్ కోడలు అంటే ఎలా ఉండాలి నీకు ఇంట్లో విలువ లేదా అని చాలా చులకనగా మాట్లాడుతుంది అప్పుడు ఆమె ఎవరు అనుకుంటున్నారు. ఆమె మా అత్తమ్మ నన్ను ఆమె కూతురి కంటే ఎక్కువ బాగా చూసుకుంటుంది అలాంటి మా అత్తని మాట్లాడతావా అని చాలా కోపం వస్తుంది.

 ఇంత డబ్బు ఉన్న కూడా ఆమె ఒక పని మనిషి లాగా పని చేస్తుంది అంటే అని అడుగుతుంది. ఇలా అనడానికి సిగ్గు లేదా నీకు పని స్వప్న వాళ్ళ ఫ్రెండ్ ని నిలదీస్తుంది. కానీ స్వప్న వాళ్ళ మాటలు కోపం తెప్పిస్తాయి ఉన్నాయి స్వప్నా కి.

 ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి ఎపిసోడ్ లో జరిగిన రంగులరాట్నం కథ మరి రేపటి రంగులరాట్నం ఎపిసోడ్లో ఏం జరగబోతుంది కింద కామెంట్ చేయండి.


No comments:

Post a Comment

Pages